Tirupati: తిరుపతి జిల్లాలో క్షుద్రపూజల కలకలం..
Tirupati: భయాందోళనలో స్థానికులు, విచారణ చేపట్టిన పోలీసులు
Tirupati: తిరుపతి జిల్లాలో క్షుద్రపూజల కలకలం..
Tirupati: తిరుపతి జిల్లాలో క్షుద్రపూజలు కలకలం సృష్టిస్తున్నాయి. పూడి గ్రామం జూగుంట చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసినట్టు స్థానికులు గుర్తించారు. క్షుద్రపూజల ఆనవాళ్లను చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.