Alla Ramakrishna Reddy: షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే ఉంటా
Alla Ramakrishna Reddy: నా సొంత డబ్బుతో ఎన్నో అభివృద్ధి పనులు చేశా
Alla Ramakrishna Reddy: షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే ఉంటా
Alla Ramakrishna Reddy: మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో షర్మిల వెంట నడుస్తానని.. షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే ఉంటానన్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. తాను రాజకీయాల్లోనే కొనసాగుతానని.. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. నియోజకవర్గానికి నిధులు కేటాయించలేదన్న ఆయన.. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. తన సొంత డబ్బుతో ఎన్నో అభివృద్ధి పనులు చేశానన్నారు.