Kanipakam Temple: కాణిపాకం వినాయకుడికి విలువైన కిరీటం బహూకరించిన NRI భక్తుడు.. విలువ ఎంతంటే
Kanipakam Temple: 2.500 కిల గ్రాములు వెండితో ప్రత్యేకంగా తయారు
Kanipakam Temple: కాణిపాకం వినాయకుడికి విలువైన కిరీటం బహూకరించిన NRI భక్తుడు.. విలువ ఎంతంటే
Kanipakam Temple: చిత్తూరు జిల్లా పూతలపట్టులో స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామికి లండన్‌కు చెందిన ఎన్ఆర్ఎ శ్యామసుందర్రావు వెండి కిరీటాన్ని విరాళంగా అందించారు. 2 లక్షల 50 వేలు విలువ గల ఈ కిరీటాన్ని 2. 500 కిలో గ్రాములు వెండితో దాతలు ప్రత్యేకంగా తయారు చేసినట్లు ఆలయ ఏఈవో ఎస్వీ కృష్ణారెడ్డి తెలియజేశారు. విరాళదాతకు ఏఈవో స్వామి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం దాతను, వారి కుటుంబ సభ్యులను వేదమంత్రాలతో ఆశీర్వదించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.