logo

You Searched For "ganesha"

మహా గణపతికి మహోన్నత వీడ్కోలు!

12 Sep 2019 8:18 AM GMT
ఖైరతాబాద్ మహా గణేశునికి ఘన వీడ్కోలు పలికారు భక్తజన కోటి.

ముగిసిన బాలాపూర్ లడ్డూ వేలం

12 Sep 2019 5:16 AM GMT
బాలాపూర్ లడ్డూ వేలం ప్రక్రియ ముగిసింది. 28 మంది భక్తులు ఈ వేలం లో పాల్గొన్నారు.

బాలాపూర్ బంగారం

12 Sep 2019 3:41 AM GMT
గణపతి ఉత్సవాల్లో లడ్డూ వేలం ఒక ప్రత్యేకత. అదీ హైదరాబాద్ బాలాపూర్ లడ్డూ వేలం అంటే దేశవ్యాప్తంగా ఆసక్తి. వందల్లో ప్రారంభమై పాతికేళ్లలో లక్షలాది రూపాయలు పలికే బాలాపూర్ లడ్డూ వేలం ఇప్పటివరకూ ఎవరికి దక్కిందనే విశేషాలు మీకోసం..

Live Updates: వీడ్కోలు వినాయకా!

12 Sep 2019 2:14 AM GMT
పది రోజులపాటు.. పందిళ్ళు.. సందళ్ళు.. ఆధ్యాత్మిక పరవళ్ళు.. అందరివాడు గణపయ్యకు పూజలు.. ప్రసాదాలు.. ఆరగింపులు.. నివేదనలు.. భక్తి పారవశ్యం.. భక్తజన సందోహం.. కోలాహలం.. లడ్డూ ప్రసాదం.. వేలం వినోదం.. అన్నీ చివరికి వచ్చేశాయి.. ఊరూ వాడ కలిసి చేసుకున్న వినాయక వేడుకలు ముగింపు కొచ్చేశాయి.. ఇక నేను వెళ్ళొస్తా.. జాగ్రత్త అంటూ విఘ్నేశ్వరుడు అందరికీ వీడ్కోలు చెప్పేస్తున్నాడు. ప్రకృతి తత్వాన్ని మనకు బోధించి.. ప్రకృతి లో కలిసిపోతున్న ఆ గణపతి కి ఇక ఘనంగా వీడ్కోలు చెబుతోంది జనాళి.. ఆ సందడి.. విశేషాలు మీకోసం ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు అందిస్తున్నాం..

ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ గణపయ్య లడ్డూకూ తాకింది!

11 Sep 2019 12:01 PM GMT
వినాయక చవితి ఉత్సవాలంటే.. పందిరి.. విగ్రహం.. పూజలు.. ప్రసాదాలు.. నిమజ్జనం తో పూర్తి కాదు. మధ్యలో గానేశుని చేతిలో ఉంచిన లడ్డూ వేలం కూడా ఒక పెద్ద కార్యక్రమం. హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో వినాయకుని ఉత్సవాల్లో లడ్డూ వేలం తప్పనిసరి. ఈ వేలంలో కొన్ని లడ్డూలు లక్షలాది రూపాయలు పలుకుతాయి.

మావూరి వినాయకుడు

3 Sep 2019 9:33 AM GMT
వినయైకచవితి అంటేనే ఊరంతా విడివిడిగా కలివిడిగా చేసుకునే పండగ. ఊరంతా వినాయకులు కొలువు తీరుతారు. కొన్ని గణనాధులు 3 రోజులు.. కొన్ని ఐదు రోజులు.. చాలావరకూ 9 రోజులు ఉత్సవాల్ని జరుపుతారు. దీనికోసం రెండు అడుగులు నుంచి డబ్భై అడుగుల వరకూ విగ్రహాల్ని.. వివిధ రూపుల్లో.. వివిధ పద్ధతుల్లో ఏర్పాటు చేస్తారు. ఆ వినాయకుల విశేషాలన్నీ మీ కోసం ఇక్కడ..

జనసేనాని పవన్ కళ్యాణ్ వినాయకచవితి శుభాకాంక్షలు!

1 Sep 2019 2:11 PM GMT
పర్యావరణానికి చేటు చేయకుండా పండుగ జరుపుకోవాలని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజలకు సూచించారు. వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ అయన శుభాకాంక్షలు తెలిపారు....

Live Updates: Vinayaka Chathurdhi 2019: మీ ప్రియమైన వారి కోసం శుభాకాంక్షల సందేశాలు

1 Sep 2019 12:34 PM GMT
శుభాకాంక్షల గీతిక.. ప్రియమైన వారికి పంపించడంలో ఉండే ఆనందం వేరు. దానికోసం మంచి మాటలు కావాలని అక్కడా ఇక్కడా వెదుకుతారు. అందుకే మీకోసం నాలుగు మంచి మాటలతో ఉన్న కొన్ని శుభాకాంక్షల సందేశాలను ఇక్కడ అందిస్తున్నాం. వాటిలో మీకు నచ్చిన వాటిని వినాయకచవితి సందర్భంగా మీ ప్రియమైన వారితో పంచుకోండి.

Vinayaka Chavithi 2019 Live Updates: కాణాపాక గణపతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

1 Sep 2019 12:19 PM GMT
చిత్తూరు జిల్లా కాణిపాకంలోని వరసిద్ధి వినాయకుడి ఆలయం సత్యప్రమాణాలకు నిలయంగా ఉంది. దేశంలోనే ప్రముఖమైన వినాయక క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఈ స్వామికి ప్రతీ ఏడాది నిర్వహించే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

Vinayaka Chavithi 2019 Live Updates: వినాయక చవితి ప్రత్యేకత ఏమిటో తెలుసా?

1 Sep 2019 11:25 AM GMT
విఘ్నాలను నివారించే గణపతి జన్మదినమే వినాయకచవితి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షమి చవితి రోజున వినాయక చవితి పండుగను నిర్వహిస్తారు.

Vinayaka Chavithi 2019 Live Updates: గణపతి సకల దేవతలకు గణ నాయకుడు

1 Sep 2019 10:27 AM GMT
గజముఖుడనే రాక్షసుడు పరమ శివుని తన తపస్సుచే మెప్పించి ఆ స్వామి ఉదరంలో ఉండే విధంగా వరాన్ని పొందుతాడు. ఈ విషయంపై పార్వతీ దేవి ఆందోళనను శ్రీ మహా విష్ణువునకు తెలియజేశారు.

Live Updates: Vinayaka Chathurdhi 2019: వినాయక విగ్రహాలను ఎందుకు నిమజ్జనం చేస్తారు? లైవ్

1 Sep 2019 10:21 AM GMT
గణేష పూజకు ఒండ్రుమట్టితో చేసిన వినాయకుడి ప్రతిమను మాత్రమే ఉపయోగించడంలో ఒక విశేషముంది. అదేమంటే జలాశయాలన్నీ పూడికతో నిండి ఉంటాయి.

లైవ్ టీవి


Share it
Top