Kakani: ప్రజా స్పందన చూడలేక.. చంద్రబాబుకు కన్ను కుట్టింది

Kakani: సభలో ఉన్న ప్రజలంతా గ్రాఫిక్స్ అని చంద్రబాబు అంటున్నారు

Update: 2024-03-11 09:34 GMT

Kakani: ప్రజా స్పందన చూడలేక.. చంద్రబాబుకు కన్ను కుట్టింది

Kakani: మేదరమిట్ల సిద్ధం సభ చరిత్రలో నిలిచిపోతుందని.. మంత్రి కాకాణి గోవర్ధన్ అన్నారు. ప్రజల నుంచి వైసీపీ సభకు భారీ స్పందన వచ్చిందన్నారు. ప్రజా స్పందన చూడలేక.. చంద్రబాబుకు కన్ను కుట్టిందని ఆరోపించారు. సిద్ధం సభకు వచ్చిన ప్రజలంతా గ్రాఫిక్స్ అని చంద్రబాబు చూపిస్తున్నారన్న ఆయన.. గ్రాఫిక్స్ బాబుకు మాత్రమే పేటెంట్ అన్నారు.

Tags:    

Similar News