Kakani: చంద్రబాబు చేసిన అవినీతిని కేబినెట్ మీదికి నెట్టారు
Kakani: ఏసీబీ కోర్టులో జరిగిన వాదనల్లో అవినీతికి పాల్పడలేదని.. చంద్రబాబు ఎక్కడా చెప్పలేదు
Kakani: చంద్రబాబు చేసిన అవినీతిని కేబినెట్ మీదికి నెట్టారు
Kakani: ఏసీబీ కోర్టులో జరిగిన వాదనల్లో అవినీతికి పాల్పడలేదని చంద్రబాబు ఎక్కడా చెప్పలేదని, మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో చంద్రబాబు చేసిన అవినీతిని ఆయన, కేబినెట్ మీదికి నెట్టారని ఆరోపించారు. ఎర్రపుస్తకంలో తప్పు చేసిన అధికారుల పేర్లు రాసుకుంటానన్న లోకేష్..ముందు ప్రజల సొమ్ము దోచుకున్న చంద్రబాబు పేరును రాసుకోవాలని ఎద్దేవా చేశారు. టీడీపీ చేపట్టిన బంద్‌కు ప్రజా స్పందన లేదని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు.