IRR Case: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
IRR Case: సీఐడీ మెమోపై కౌంటర్ ఫైల్ చేసిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు
IRR Case: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
IRR Case: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. చంద్రబాబు, లోకేష్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. సీఐడీ మెమోపై కౌంటర్ ఫైల్ చేశారు చంద్రబాబు తరఫు న్యాయవాదులు. ఇరువాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేసింది.