Jogi Ramesh: R5 జోన్‌లో పేదలకు స్థలాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి
Jogi Ramesh: రాజధాని ప్రాంతంలో పేదలు ఉండకూడదా..?
Jogi Ramesh: R5 జోన్‌లో పేదలకు స్థలాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి
Jogi Ramesh: ఏపీలో పేదలందరికీ ఇళ్లు ఓ యజ్ఞంలా సాగుతోందని మంత్రి జోగి రమేశ్ అన్నారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. R5 జోన్‌లో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు. రాజధాని ప్రాంతంలో పేదలు ఉండకూడదా అంటూ ప్రశ్నించారు. పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో వైసీపీ గెలవబోతుందంటున్న మంత్రి జోగి రమేశ్.