ఏపీలో నేడు జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభం
CM Jagan: ఉ.11 గంటలకు ప్రారంభించనున్న సీఎం జగన్
ఏపీలో నేడు జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభం
CM Jagan: అమరావతిలో నేడు జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం జగన్ ప్రారంభించనున్నారు. నెలరోజల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. రేపటి నుంచి నుంచి పార్టీ నేతలు ఇంటింటికి తిరగనున్నారు . రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల 4 సురక్ష క్యాంపులు నిర్వహణ చేపట్టనున్నారు. 1.6 కోట్ల కుటుంబాలను బృందాలు సందర్శించనున్నారు. సంక్షేమ పథకాలు,ప్రజా సమస్యలు సంతృప్తస్థాయిలో పరిష్కరనే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.