CM Jagan: నేటి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష

CM Jagan: ఉచితంగా మందులు పంపిణీ చేయనున్న వైద్యులు

Update: 2023-09-30 04:29 GMT

CM Jagan: నేటి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష

CM Jagan: నేటి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం పేరుతో అనారోగ్యంతో ఉన్న వారిని గుర్తించి.. వారికి వైద్య సేవలు అందించనున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడంపై అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా..వార్డు, గ్రామ సచివాలయం పరిధిలో ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. ప్రతి వాలంటీర్, ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు వారి క్లస్టర్ పరిధిలో ఇంటింటిని సందర్శించి.. ఆయా కుటుంబాలకు ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఆవశ్యకత, దాని ప్రయోజనాల గురించి తెలియజేయనున్నారు. వారి ఆరోగ్య వివరాలు సేకరిస్తామన్నారు.

Tags:    

Similar News