YV Subba Reddy: టీడీపీ నాయకులు వైసీపీపై ఆరోపణలు చేయడం సరికాదు
YV Subba Reddy: చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని
YV Subba Reddy: టీడీపీ నాయకులు వైసీపీపై ఆరోపణలు చేయడం సరికాదు
YV Subba Reddy: టీడీపీ అధినేత చంద్రబాబును పక్కా ఆధారాలతోనే సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారని వైసీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఏర్పాటు చేసిన జగనన్న ఎందుకు ముఖ్యమంత్రి కావాలి కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఆధారాలతోనే చంద్రబాబును అధికారులు అరెస్ట్ చేశారని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీపీ నాయకులు వైసీపీపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.