Kakinada: ఐసోలేషన్ వార్డులుగా రైల్వే భోగీలు
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కాకినాడలో టౌన్ రైల్వే స్టేషన్ లో మంగళవారం రైల్వే భోగీలను ఐసోలేషన్ వార్డులుగా ఏర్పాటు చేశారు.
కాకినాడ: కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కాకినాడలో టౌన్ రైల్వే స్టేషన్ లో మంగళవారం రైల్వే భోగీలను ఐసోలేషన్ వార్డులుగా ఏర్పాటు చేశారు. ఆగిపోయిన రైళ్ల బోగీలను ఐసోలేషన్ వార్డులు,
ఐసీయులుగా అందించేందుకు ప్రభుత్వ ఏర్పాటు చేసింది.
రైళ్లను ఆస్పత్రులుగా మార్చడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇలా కాకినాడ లో టౌన్ రైల్వేస్టేషన్ లో మొత్తం 169 బెడ్స్ ను ఏర్పాటు చేశారు.