IndiGo flight: రేణిగుంట విమానాశ్రయంలో ఇండిగో ప్రయాణీకులకు ఇక్కట్లు
*టేకాఫ్ సమయంలో గంటసేపు రన్‌వేపై ఆగిన విమానం
IndiGo flight: రేణిగుంట విమానాశ్రయంలో ఇండిగో ప్రయాణీకులకు ఇక్కట్లు
IndiGo flight: తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో ఇండిగో ప్రయాణీకులు ఇక్కట్లు పడాల్సి వచ్చింది. టేకాఫ్ సమయంలో గంటసేపు రన్‌వేపై విమానం ఆగడంతో వైజాగ్ వెళ్లాల్సిన ఇండిగో ప్రయాణీకులు అవస్థలు పడ్డారు. సిగ్నల్ వచ్చేంతవరకు లాంజ్‌లో కూర్చునేందుకు అనుమతించాలని అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేశారు.