Supreme Court: కాసేపట్లో సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని కేసు విచారణ
Supreme Court: 6 నెలల్లో అమరావతి నిర్మించాలన్న హైకోర్టు ఆదేశాలపై..
Supreme Court: కాసేపట్లో సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని కేసు విచారణ
Supreme Court: నేడు సుప్రీంకోర్టులో రాజధాని అమరావతి కేసు విచారణ జరగనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ చేయనుంది. ఆరు నెలల్లో అమరావతి నిర్మించాలన్న ఏపీ హై కోర్ట్ ఆదేశాలపై గత విచారణలో సుప్రీంకోర్టు స్టే విధించింది. కేంద్రం, ప్రతివాదులకు కోర్టు నోటీసులు ఇచ్చింది. గతంలో విచారణ చేసిన న్యాయమూర్తి జస్టిస్ కె ఎం జోసఫ్ రిటైర్ కావడంతో నూతన ధర్మసనానికి కేసు బదిలీ అయ్యింది.