Fire Accident: విజయవాడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన టివిఎస్ వాహనాల షోరూం

Fire Accident: మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది

Update: 2023-08-24 03:05 GMT

Fire Accident: విజయవాడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన టివిఎస్ వాహనాల షోరూం

Fire Accident: విజయవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్టెల్లా కాలేజీ దగ్గరలోని టీవీఎస్ షోరూమ్‌లో మంటలు చెలరేగాయి. దీంతో షోరూమ్‌లోని బైకులు మంటల్లో కాలి బూడిదయ్యాయి. షోరూమ్‌లోని 650 ఎలక్ట్రిక్ మరియు పెట్రోల్ బైకులు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News