Fire Accident: కాకినాడ తీరంలో భారీ అగ్నిప్రమాదం

Fire Accident: బీచ్ రోడ్డులోని జీఎంఆర్ పవర్‌ ప్లాంట్‌లో మంటలు

Update: 2021-09-25 04:59 GMT
కాకినాడ తీరంలో అగ్ని ప్రమాదం (ఫైల్ ఇమేజ్)

Fire Accident: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తీరంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బీచ్ రోడ్డులోని జీఎంఆర్ పవర్‌ ప్లాంట్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పు రవ్వలు ఎగిసిపడటంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అయితే ఐదేళ్లుగా ఈ ప్లాంట్ మూతపడి ఉంది. మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తెస్తున్నారు.

Tags:    

Similar News