ఆన్ లైన్ లో ఆస్తి పన్ను చెల్లించండి: కమిషనర్ అభిషిక్త్ కిశోర్

Update: 2020-04-09 07:42 GMT

రాజమండ్రి: లాక్ డౌన్ నేపథ్యంలో 2020-21 సంవత్సరపు రెండు వాయిదాల ఆస్తి పన్ను ఏకమొత్తంగా ఈ నెల 30లోగా ఆన్ లైన్ లో చెల్లించి ఐదు శాతం రాయితీ పొందాలని కమిషనర్ అభిషిక్త్ కిశోర్ కోరారు. రాజమండ్రిలో కమిషనర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... http://www.cdma.ap.gov.in/ ద్వారా గానీ గూగుల్ ప్లే స్టోర్ లోని నగర సేవా యాప్ ను డౌన్లోడ్ చేసుకుని పన్ను చెల్లించవచ్చన్నారు.


Tags:    

Similar News