Weather Report: ఏపీలో మండుతున్న ఎండలు..బయటికి రావడానికి జంకుతున్న ప్రజలు..
Weather Report: మరో రెండు రోజులు పెరగనున్నఉష్ణోగ్రతలు
Weather Report: ఏపీలో మండుతున్న ఎండలు..బయటికి రావడానికి జంకుతున్న ప్రజలు..
Weather Report: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో మరో రెండు రోజులు పాటు వేడి వాతావరణం కొనసాగుతుందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు బయటకి రావడానికి జంకుతున్నారు.