రాజమండ్రిలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
Rajahmundry: కాల్వలను తలపించిన రోడ్లు.. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం
రాజమండ్రిలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
Rajahmundry: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. రాజమండ్రీలో కురిసిన భారీ వర్షానికి హైటెక్ బస్టాండ్ నీట మునిగింది. నగరంలోని శ్యామలసెంటర్ తోపాటు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.