Bhadrachalam: భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో ఎగిసిపడుతున్న గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Bhadrachalam: మూడో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్న వరద

Update: 2023-07-29 04:32 GMT

Bhadrachalam: భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో ఎగిసిపడుతున్న గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Bhadrachalam: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భారీగా వదర ప్రవాహం రావడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. మూడో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్న వరద నీరు. ఉదయం 8 గంటలకు భద్రాచలం వద్ద.. 54.30 అడుగులకు చేరింది నీటిమట్టం. వరద నేపథ్యంలో ముందస్తుగా ముంపు ప్రాంతాలవాసులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. భద్రాచలంలో 5 పునరావాస కేంద్రాలకు బాధితులను తరలించారు.

Tags:    

Similar News