Kurnool: కర్నూలులో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

Kurnool: గన్‌తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్న సత్యనారాయణ

Update: 2023-09-08 06:07 GMT

Kurnool: కర్నూలులో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

Kurnool: కర్నూలులో సత్యనారాయణ అనే హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. లోకాయుక్త కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ.. ఆఫీస్‌లోని బాత్‌రూమ్‌లో SLR రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Tags:    

Similar News