Ongole: కార్పొరేషన్‌ మేయర్‌గా గంగాడ సుజాత

Ongole: పార్టీ ఆవిర్భావం నుంచి అంకితభావంతో పనిచేశా-సుజాత * అక్రమ కేసులు పెట్టి అరెస్ట్‌ చేసినా ధైర్యం కోల్పోలేదు-సుజాత

Update: 2021-03-18 06:04 GMT

గంగడ సుజాత (ఫైల్ ఫోటో)

Ongole: ఒంగోలు కార్పొరేషన్‌ మేయర్‌గా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు గంగాడ సుజాత. పార్టీ ఆవిర్భావం నుంచి అంకితభావంతో పనిచేసినందుకే పదవి దక్కిందన్నారు ఆమె. పార్టీ అధికారంలో లేనప్పుడు అక్రమ కేసులు పెట్టి అరెస్ట్‌ చేసినా ధైర్యం కోల్పోలేదన్నారు. తనను గుర్తించిన పార్టీ నేతలకు ధన్యవాదాలంటున్న గంగాడ సుజాత. 

Tags:    

Similar News