Killi Kruparani: వైసీపీకి కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి రాజీనామా
Killi Kruparani: పార్టీలో చేరిన నాటి నుంచి అవమానాలే
Killi Kruparani: వైసీపీ కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి రాజీనామా
Killi Kruparani: వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి రాజీనామా చేశారు. పార్టీలో సముచిత స్థానం ఇవ్వడం లేదని ఆరోపించారు. పార్టీలో చేరిన నాటి నుంచి అవమానాలే తప్ప... తనను ఒక నాయకురాలిగా చూడలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని అన్నారు కిల్లి కృపారాణి.