Guntur: గుంటూరు జిల్లా మంగళగిరిలో ఫ్లెక్సీ వివాదం

Guntur: లోకేష్ బర్త్ డే సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన టీడీపీ శ్రేణులు

Update: 2023-01-23 06:30 GMT

Guntur: గుంటూరు జిల్లా మంగళగిరిలో ఫ్లెక్సీ వివాదం

Guntur: గుంటూరు జిల్లా మంగళగిరిలో మరోసారి ఫ్లెక్సీ వివాదం రాజుకుంది. టీడీపీ నేత లోకేష్ బర్త్ డే సందర్భంగా మంగళగిరిలో పార్టీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఫ్లెక్సీలు తొలగించడంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News