Vizianagaram: కొత్తవలసలో తీవ్ర విషాదం.. బావిలో దూకి కుటుంబం ఆత్మహత్య

Vizianagaram: మృతులు మహముద్దీన్, షరీష నిషా, ఫాతిమా జహారగా గుర్తింపు

Update: 2023-09-12 04:40 GMT

Vizianagaram: కొత్తవలసలో తీవ్ర విషాదం.. బావిలో దూకి కుటుంబం ఆత్మహత్య

Vizianagaram: విజయనగరం జిల్లా చింతలపాలెంలో విషాదం చోటు చేసుకుంది. బావిలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతులు విశాఖ జిల్లా మర్రిపాలెంకు చెందిన వారిగా గుర్తింపు మృతులు మహముద్దీన్, షరీష నిషా, ఫాతిమా జహారగా గుర్తింపు

Tags:    

Similar News