Parvathipuram: పార్వతీపురంలో ఒంటరి ఏనుగు హల్‌చల్.. బస్సుపై దాడి
Parvathipuram: అర్ధరాత్రి కావడం.. జన సంచారం లేకపోవడంతో తప్పిన ముప్పు
Parvathipuram: పార్వతీపురంలో ఒంటరి ఏనుగు హల్‌చల్.. బస్సుపై దాడి
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు హల్‌చల్ చేస్తున్నాయి. కొత్తవలస వీధిలో ఒంటరి ఏనుగు సంచారం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. అర్ధరాత్రి కావడం... జనసంచారం లేకపోవడంతో ముప్పుతప్పింది. అయితే ఇటీవల కొమరాడ మండలంలో బస్సుపై ఏనుగు దాడి చేసింది. ఏనుగును ఫారెస్ట్, పోలీస్‌శాఖ అధికారులు అటవీ ప్రాంతంలోకి తరలించారు.