పిడుగురాళ్లలో మద్యం మత్తులో యువకుడి బీభత్సం
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల శివారులో మద్యం మత్తులో ఓ యువకుడు బీభత్సం సృష్టించాడు.
పిడుగురాళ్లలో మద్యం మత్తులో యువకుడి బీభత్సం
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల శివారులో మద్యం మత్తులో ఓ యువకుడు బీభత్సం సృష్టించాడు. మద్యం మత్తులో బొలెరోతో స్కూటీని ఢీకొట్టి... అలాగే నెట్టుకెళ్లాడు.పిడుగురాళ్ల నుండి బ్రాహ్మణపల్లి ఆంజనేయస్వామి గుడి వరకు స్కూటీని నెట్టుకెళ్లాడు. అనంతరం మళ్లీ ముందుకు వెళ్తుండగా అడ్డుకున్న స్థానికులు.. బొలెరో డ్రైవర్‌రె పట్టుకుని చితకబాదారు. దేహశుద్ధి అనంతరం పోలీసులకు అప్పగించారు. అయితే.. అంతకుముందే... దాచేపల్లిలో ఓ లారీని సైతం ఢీకొట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. మద్యం మత్తులో యువకుడు ఇలా ప్రవర్తించినట్టు స్థానకిులు చెబుతున్నారు.