Pawan Kalyan: కాకినాడ లో విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు దొరుకుతున్నాయి
Pawan Kalyan: దళితులకు అందాల్సిన పథకాలను సీఎం జగన్ రద్దు చేశారు
Pawan Kalyan: కాకినాడ లో విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు దొరుకుతున్నాయి
Pawan Kalyan: మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తంగెళ్ల ఉదయ శ్రీనివాస్‌ను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు పవన్ కల్యాణ్. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాసును ఎంపీగా, వనమాడి కొండబాబును ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని తెలిపారు. కాకినాడలో విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు దొరుకుతున్నాయని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు అందాల్సిన పథకాలను సీఎం జగన్ రద్దు చేశారని అన్నారు. అన్ని వర్గాలను వైసీపీ ప్రభుత్వం చిత్రహింసలకు గురి చేసిందని పవన్ విమర్శలు గుప్పించారు.