Dokka Manikya Vara Prasad: శ్రీదేవి టీడీపీకి సహకరించినట్లు ఇంతకన్నా ఆధారం అవసరం లేదు
Dokka Manikya Vara Prasad: ఒక ఓటుకు రూ.10 కోట్లు ఆఫర్ చేశారా?
Dokka Manikya Vara Prasad: శ్రీదేవి టీడీపీకి సహకరించినట్లు ఇంతకన్నా ఆధారం అవసరం లేదు
Dokka Manikya Vara Prasad: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారనే అంశంపై విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్. 1995 నుంచి ఎమ్మెల్యేల కొనుగోలు ప్రకియ కొనసాగుతోందన్నారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, మాటలు.. ఓట్ల కోసం ఎమ్మెల్యేలకు కోట్లు ఇచ్చి కొన్నట్లు తెలుస్తోందనే అనుమానం వ్యక్తం చేశారు. ఉండవల్లి శ్రీదేవి టీడీపీకి సహకరించినట్లు ఇంతకన్నా ఆధారం అవసరంలేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.