Vijayawada: ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భవానీ దీక్షల విరమణ

Vijayawada: భవాని దీక్ష విరమణలు రెండో రోజుకు చేరుకున్నాయి. తొలిరోజు లక్ష మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

Update: 2025-12-12 06:56 GMT

Vijayawada: భవాని దీక్ష విరమణలు రెండో రోజుకు చేరుకున్నాయి. తొలిరోజు లక్ష మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. నేడు శుక్రవారం కావడంతో భక్తుల సంఖ్య కొంచెం తక్కువగా ఉంది. ఈరోజు సాయంత్రం నుంచి భక్తుల రెడ్డి పెరిగే అవకాశం ఉంది. శని ఆదివారాలు రావడంతో లక్షలాదిమంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. విఐపి వీవీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేయడంతో భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు

Tags:    

Similar News