Devineni Uma: సీఎం జగన్ రాజీనామా చేయాలి
Devineni Uma: వివేకా హత్య కేసులో ముద్దాయిల అరెస్ట్‌పై నోరు విప్పాలి
Devineni Uma: సీఎం జగన్ రాజీనామా చేయాలి
Devineni Uma: వివేకా హత్య, కోడికత్తి కేసుల్లో బాధ్యత వహిస్తూ సీఎం జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. నాలుగేళ్లుగా ముద్దాయిలను కాపాడిన సీఎం జగన్ ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. ముద్దాయిల అరెస్ట్‌పై సీఎం జగన్, సజ్జల, బూతుల మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.