Kadapa: కరోనా వైరస్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టరేట్ లో సమీక్ష

Update: 2020-03-31 11:14 GMT
Collector Hari Kiran Review Meeting

కడప: జిల్లాలో కరోనా వైరస్ (కోవిడ్ -19) యొక్క నియంత్రణ మరియు నివారణ కోసం చేపట్టాల్సిన చర్యలు మరియు సంసిద్ధతపై జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని స్పందన హాలులో జిల్లాలోని ప్రజాప్రతినిధులు మరియు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం.ఎస్. బి.అంజద్ బాష, ఇంఛార్జి జిల్లా మంత్రి ఆదిమూలపు సురేష్ , ప్రభుత్వ చీఫ్ విప్ గండికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డి, ఎంఎల్సి డి.సి.గోవింద రెడ్డి, ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథ్ రెడ్డి, ఎస్.రఘురామి రెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి, రాచమల్లు శివప్రసాద రెడ్డి, ఎస్పీ కేకేఎన్.అన్బు రాజన్, జేసి ఎం.గౌతమి, శిక్షణ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్, జేసి2 బి.శివారెడ్డి, డిఆర్ఓ ఎస్.రఘునాథ్, డిఎంహెచ్ఓ డా.ఉమాసుందరి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


Tags:    

Similar News