Anantapur: శింగనమల పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్ వీరంగం
Anantapur: డీఎస్పీ స్థాయి అధికారితో సమగ్ర విచారణకు ఆదేశం
Anantapur: శింగనమల పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్ వీరంగం
Anantapur: అనంతపురం జిల్లా శింగనమల పీఎస్‌లో కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. కానిస్టేబుల్ షబ్బీర్ మద్యం తాగి విధులకు వచ్చాడు. స్టేషన్‌కు వచ్చిన వారిపట్ల కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించాడు. మహిళతో పాటు స్థానికులను దూషించాడు. దీంతో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ షబ్బీర్‌ను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. డీఎస్పీ స్థాయి అధికారితో సమగ్ర విచారణకు ఆదేశించారు.