Adoni: అదోనిని జిల్లా చేయాలని బంద్‌కు పిలుపు

Adoni: ఆదోనిని జిల్లాను చేయాలని సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో సంపూర్ణ బంద్‌కు పిలుపునిచ్చింది.

Update: 2025-12-10 06:09 GMT

 Adoni: అదోనిని జిల్లా చేయాలని బంద్‌కు పిలుపు

Adoni: ఆదోనిని జిల్లాను చేయాలని సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో సంపూర్ణ బంద్‌కు పిలుపునిచ్చింది. పార్టీలకు అతీతంగా బంద్‌కు మద్దతిచ్చిన అన్ని వామపక్ష పార్టీల నేతలు ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. గతంలో పోయిన పరిశ్రమలు మళ్లీ తిరిగి రావాలంటే ఆదోని జిల్లా ఎంతో అవసరమని.. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాలలు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేశారు.

Tags:    

Similar News