CM Jagan: విజయవాడలో పర్యటించనున్న సీఎం జగన్
CM Jagan: ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ నరేందర్ ప్రమాణం
CM Jagan: విజయవాడలో పర్యటించనున్న సీఎం జగన్
CM Jagan: సీఎం జగన్ విజయవాడలో పర్యటించనున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా రాజ్ భవన్ లో జస్టిస్ నరేందర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సదరు కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి రాజ్‌భవన్ కు సీఎం జగన్ చేరుకోనున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా కర్ణాటక హైకోర్టు నుంచి బదిలీపై జస్టిస్ జి. నరేందర్ వస్తున్నారు.