CM Jagan: క్లీనింగ్ యంత్రాలను ప్రారంభించిన సీఎం జగన్‌

CM Jagan: లబ్ధిదారులకు మురుగు శుద్ది వాహనాలను అందించిన ప్రభుత్వం

Update: 2023-11-29 11:20 GMT

CM Jagan: క్లీనింగ్ యంత్రాలను ప్రారంభించిన సీఎం జగన్‌

CM Jagan: క్లీనింగ్ యంత్రాలను సీఎం జగన్ క్యాంప్‌ ఆఫీసు వద్ద జెండా ఊపి ప్రారంభించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం...మురుగునీరు, చెత్త నిర్మూలన వాహనాలను అందుబాటులోకి ప్రభుత్వం తెచ్చింది. స్వచ్ఛత ఉద్యమి యోజన పథకం కింద స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ద్వారా ఎంపిక చేయబడిన లబ్ధిదారులకు100 మురుగు శుద్ది వాహనాలను ఏపీ ప్రభుత్వం అందజేసింది.

Tags:    

Similar News