CM Jagan: లండన్ చేరుకున్న సీఎం జగన్
యూకే, స్విట్లర్లాండ్‌లో పర్యటించనున్న జగన్
CM Jagan: లండన్ చేరుకున్న సీఎం జగన్
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి లండన్ చేరుకున్నారు. సీఎం జగన్ కుటుంబ సమేతంగా యూకే, స్విట్జర్లాండ్‌లో పర్యటించనున్నారు. జగన్ విదేశీ పర్యటన ముగించుకుని ఈనెల 31న రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. ఎన్నికల ఫలితాలకు నాలుగు రోజుల ముందు జగన్ రాష్ట్రానికి వస్తారు. జగన్ విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి కోరారు. ఈనెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు నాంపల్లి సీబీఐ కోర్టు జగన్‌కు పర్మిషన్ ఇచ్చింది.