ఇవాళ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్.. మధురవాడలో కీలక నేతలతో భేటీ
Jagan: మేనిఫెస్టోపై ముఖ్య నేతలతో చర్చించే అవకాశం
ఇవాళ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్.. మధురవాడలో కీలక నేతలతో భేటీ
Jagan: వైనాట్ 175 లక్ష్యంగా దూసుకెళ్తున్న సీఎం జగన్.. విశాఖలో పర్యటిస్తున్నారు. నిన్నటి వరకూ జనసంద్రంగా సాగిన మేమంతా సిద్ధం బస్సుకు నేడు బ్రేక్ ఇచ్చారు. మధురావాడలోని ముఖ్య నేతలో సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈసమావేశంలో మేనిఫెస్టోపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఉత్తరాంధ్ర నుంచే కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నట్టు శ్రేణుల్లో టాక్ వినిపిస్తోంది. విశాఖలో జగన్ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.