CM Jagan: నాలుగో జాబితాను రెడీ చేస్తున్న సీఎం జగన్
CM Jagan: ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
CM Jagan: నాలుగో జాబితాను రెడీ చేస్తున్న సీఎం జగన్
CM Jagan: సీఎం జగన్ నాలుగో జాబితా రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. పలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్‌ఛార్జ్‌ల మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. నాలుగో జాబితా విడుదల నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌కు క్యూ కట్టారు. మంత్రి అంబటి... ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సీఎంఓలో ధనుంజయరెడ్డి,సజ్జలతో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు.