Chandrababu: జగన్ ప్రజల జీవితాలతో చలగాటం ఆడుతున్నారు
Chandrababu: జగన్ సర్కార్ ప్రజల జీవితాలను తలకిందులు చేసింది
Chandrababu: జగన్ ప్రజల జీవితాలతో చలగాటం ఆడుతున్నారు
Chandrababu: సీఎం జగన్ ప్రజల జీవితాలతో చలగాటం ఆడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. శ్రీకాకుళంలో మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. ప్రజల జీవితాలను తలకిందులు చేసిన ప్రభుత్వమిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు టీడీపీ పుట్టినిల్లు అని చెప్పారు. తాను మొదటి నుంచి మహిళా పక్షపాతినని తెలిపారు. మీ కుటుంబాలకు పెద్దకొడుకులా సేవ చేస్తానన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని వివరించారు.