Chandrababu: సేవ, ప్రేమకు సత్యసాయిబాబా ప్రతిరూపం

Chandrababu: ప్రేమ, సేవలకు ప్రతిరూపం సత్యసాయి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

Update: 2025-11-19 10:01 GMT

Chandrababu: సేవ, ప్రేమకు సత్యసాయిబాబా ప్రతిరూపం

Chandrababu: ప్రేమ, సేవలకు ప్రతిరూపం సత్యసాయి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆధునిక కాలంలో ప్రత్యక్ష దైవం సాయి అని .. మానవ సేవే మాధవ సేవ అని బోధించి ఆచరించారని తెలిపారు. సాయిలో సమ్మోహనశక్తి ఉందని.. నాస్తికులను సైతం ఆధ్యాత్మికత వైపు నడిపించారని కొనియాడారు. మనోదర్శనంతోప్రభావితం చేశారని అన్నారు. దేశాధినేతల వరకు అందరూ ఆయన అనుగ్రహం పొందారని చెప్పారు. కోట్ల నిధులు విరాళంగా అందించడమే కాకుండా ఆస్తుల్ని వదిలి సాయి సన్నిధిలో గడిపారన్నారు చంద్రబాబు. 

Tags:    

Similar News