Chandrababu: రజనీకాంత్‌ మీద వైసీపీ విమర్శలు.. తీవ్రంగా మండిపడిన చంద్రబాబు

Chandrababu: రజనీపై వైసీపీ విమర్శలకు జగన్‌ క్షమాపణ చెప్పాలి

Update: 2023-05-01 06:14 GMT

Chandrababu: రజనీకాంత్‌ మీద వైసీపీ విమర్శలు.. తీవ్రంగా మండిపడిన చంద్రబాబు

Chandrababu: తమిళసూపర్‌స్టార్ రజనీకాంత్‌ మీద వైసీపీ విమర్శలపై చంద్రబాబు ట్వీట్‌ చేశారు. రజనీపై వైసీపీ విమర్శలకు జగన్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్‌ ప్రభుత్వంపై రజనీకాంత్‌ ఎలాంటి విమర్శలు చేయలేదని.. అయినప్పటికీ ఆయనపై వైసీపీ నీచపు వ్యాఖ్యలు దారుణమన్నారు. ఓ లెజెండరీ పర్సనాలటీపై వైసీపీ విమర్శలు బాధకలిగిస్తున్నాయన్న చంద్రబాబు.. నోటిదూల నేతలను జగన్‌ అదుపులోకి పెట్టుకోవాలని సూచించారు.


Tags:    

Similar News