Chandrababu: చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి
Chandrababu: పరిశ్రమలను తరిమేశారు..అధికార దుర్వినియోగం చేశారు
Chandrababu: చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి
Chandrababu: చంద్రబాబు సమక్షంలో వైసీపీ సీనియర్ నాయకులు టీడీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, దాడి వీరభద్రరావు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు... విశాఖ ప్రజల్ని మోసం చేయడానికి జగన్ ప్రయత్నించాడని ఆరోపించారాయన... జగన్ రాజకీయాల్లో లేకపోతే రాష్ట్రం విధ్వంసం అయ్యేది కాదని, పరిశ్రమలను తరిమేశారని, అధికార దుర్వినియోగం చేశారని చంద్రబాబు ఆరోపించారు.