Chandrababu: మాపై సుమారు 7 వేల అక్రమ కేసులు పెట్టారు
Chandrababu: సీఈసీని కలిసిన చంద్రబాబు, పవన్‌కల్యాణ్
Chandrababu: మాపై సుమారు 7 వేల అక్రమ కేసులు పెట్టారు
Chandrababu: రాష్ట్రంలోని వ్యవస్థలను వైసీపీ నిర్వీర్యం చేస్తోందని, ఇష్టానుసారం దొంగ ఓట్లను చేరుస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు. విజయవాడ నోవాటెల్‌లో సీఈసీ బృందాన్ని చంద్రబాబు, పవన్ కలిశారు. టీడీపీ, జనసేన సానుభూతిపరుల ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేశారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో. ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారని సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సారి ఎన్నికలకు ప్రజాస్వామ్యబద్దంగా నిర్వహించాలని సీఈసీని కోరారు చంద్రబాబు.