YS Avinash Reddy: ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు
YS Avinash Reddy: కడప నుండి హైదరాబాద్ బయలుదేరిన అవినాష్ రెడ్డి
YS Avinash Reddy: ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు
YS Avinash Reddy: కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు సాయంత్రం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో అధికారులు పేర్కొన్నారు. కడప నుండి అవినాష్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరారు. ఇవాళే కడపకు వెళ్లిన అవినాష్ రెడ్డి హైదరాబద్ కు వెనుదిరిగారు. మరోవైపు వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టివేసింది.