YS Jagan: జగన్ బెయిల్ రద్దు చేయాలా? వద్దా? అంశంపై సీబీఐ కోర్టు విచారణ
Jagan Bail Petition: * లిఖితపూర్వక వాదనలు పరిశీలించి కీలక నిర్ణయం తీసుకోనున్న సీబీఐ కోర్టు * సీబీఐ దాఖలు చేసే కౌంటర్‌పై ఉత్కంఠ
జగన్ బెయిల్ రద్దు పిటిషన్ (ఫోటో: ది హన్స్ ఇండియా)
Jagan Bail Petition: జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై ఇవాళ సీబీఐ కోర్టు విచారణ చేపట్టనుంది. బెయిల్ రద్దు చేయాలా..? వద్దా..? అనే అంశంపై లిఖితపూర్వక వాదనలు సమర్పించింది సీబీఐ. మరోవైపు రఘురామ, జగన్ తరపు న్యాయవాదులు ఇప్పటికే లిఖితపూర్వక వాదనలు సమర్పించారు. దీంతో లిఖితపూర్వక వాదనలు పరిశీలించి కీలక నిర్ణయం తీసుకోనుంది సీబీఐ కోర్టు. ఇంకోపక్క సీబీఐ దాఖలు చేసే కౌంటర్‌పై ఉత్కంఠ నెలకొంది.