Krishna District: కృష్ణా జిల్లా మాచవరం వద్ద ప్రమాదం.. కాల్వలో బోల్తాకొట్టిన కారు

Krishna District: కారు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను బయటకు తీసిన స్థానికులు

Update: 2023-10-20 12:52 GMT

Krishna District: కృష్ణా జిల్లా మాచవరం వద్ద ప్రమాదం.. కాల్వలో బోల్తాకొట్టిన కారు

Krishna District: కృష్ణా జిల్లా మాచవరం వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు కాల్వలో బోల్తాకొట్టింది. హైదరాబాద్‌ నుండి దసరా సెలవుల నిమిత్తం... వి.కొత్తపాలెం వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. కాల్వలో నీరు లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను స్థానికులు బయటకు తీశారు.

Tags:    

Similar News