Krishna District: తప్పిన ముప్పు.. కాల్వలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు
Krishna District: రోడ్డు గుంతలుగా ఉండడం వల్లే ప్రమాదమంటున్న స్థానికులు
Krishna District: తప్పిన ముప్పు.. కాల్వలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు
Krishna District: కృష్ణా జిల్లా కోడూరు మండలం విశ్వనాథపల్లిలో ప్రమాదం చోటు చోటుచేసుకుంది. ఓ స్కూల్ బస్సు కాల్వలోకి దూసుకెళ్లింది. కాల్వలో నీరు తక్కువగా ఉండడంతో విద్యార్ధులకు మప్పు తప్పింది. బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారు. రోడ్డు గుంతలుగా ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.