GVL Narasimha Rao: ఫిషింగ్ హార్బర్‌లో భద్రత లోపం ఉంది..
GVL Narasimha Rao: ప్రభుత్వం మత్స్యకారులకు నష్టపరిహారం అందించాలి
GVL Narasimha Rao: ఫిషింగ్ హార్బర్‌లో భద్రత లోపం ఉంది..
GVL Narasimha Rao: విశాఖ హార్బర్ అగ్నిప్రమాదం స్థలాన్ని ఎంపీ జీవీఎల్ నరసింహారావు పరిశీలించారు. 36 గంటలు గడిచినా... ప్రమాద కారణాలు పోలీసులు చెప్పలేకపోవడం శోచనీయమన్నారు. ఫిషింగ్ హార్బర్‌లో భద్రత లోపం ఉందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే మత్స్యకారులకు నష్టపరిహారం అందించాలని ఎంపీ జీవీఎల్ డిమాండ్ చేశారు.