Balakrishna: హిందూపురం.. వివాహ వేడుకలో నందమూరి బాలకృష్ణ సందడి
Balakrishna: ముస్లిం వేషధారణలో తలుక్కుమన్న బాలకృష్ణ
Balakrishna: హిందూపురం.. వివాహ వేడుకలో నందమూరి బాలకృష్ణ సందడి
Balakrishna: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్ణణంలో టీడీపీ ముస్లిం నాయకుడి సోదరి వివాహానికి ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. వేడుకకు బాలకృష్ణ హాజరై సందడి చేశారు. ముస్లిం వేషధారణలో తలుక్కుమన్న బాలయ్య.. అక్కడివారందరినీ పలకరించి ఆశ్చర్యానికి గురిచేశారు. చిన్నారులతో సెల్పీ దిగి అలరించారు.